వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నలుగురు అధ్యాపకులు ఎంపికయ్యారు.
ఇంజినీరింగ్ విభాగం ప్రొ. జి. యేసురత్నం, భూగోళశాస్త్రం ప్రొ. బి. శ్రీనగేశ్, చరిత్ర ప్రొ. బి. లావణ్య, కామర్స్ డా. ఐ. శేఖర్ పురస్కారాలు అందుకున్నారు. వీసీ ప్రొ. కుమార్, రిజిస్ట్రార్ ప్రొ. జి. నరేంద్రరెడ్డి అభినందించారు.
Comments
Loading comments...

