Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ORRపై ప్రమాదాల పరంపర.. 22 మంది మృతి

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 04, 2026 11:31 AM హైదరాబాద్General
ORRపై ప్రమాదాల పరంపర.. 22 మంది మృతి - Udayam
ఓఆర్ఆర్‌పై వేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్ పరిధిలోని ఎగ్జిట్ల వద్ద ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. రహదారి పక్కన మరమ్మతులకు గురైన వాహనాలను నిలపడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందన్నారు.

Comments

G
Loading comments...