Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానంతో జీవితాలకు వెలుగు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 03, 2026 11:39 AM పెద్దపల్లి General
అవయవదానంతో జీవితాలకు వెలుగు - Udayam
ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి అవయవదానం ద్వారా మరికొందరికి పునర్జన్మ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఓదెలకు చెందిన సదాశయ ఫౌండేషన్‌ పదేళ్లుగా నేత్ర, అవయవ దానాలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పలువురు కుటుంబ సభ్యుల సహకారంతో అవయవ దానాలు చేయించి ప్రాణదానానికి తోడ్పడింది.

Comments

G
Loading comments...