వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానం చేయడం ద్వారా మరొకరి జీవితానికి అవకాశం కల్పించవచ్చని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. సావిత్రిబాయి పూలే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అవయవదాన దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.
మరణానంతరం ఒక దాత 8 మందికి కొత్త జీవితం అందించగలడని తెలిపారు. సమాజ సేవ, అవయవదానం ద్వారా మనిషి చిరకాలం గుర్తుండిపోతారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

