వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ పిలుపునిచ్చారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో నేటి నుంచి 15వ తేదీ వరకు అవయవదాన నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేర్లు నమోదు చేసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ ద్వారా పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

