Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CMR అక్రమాలపై 12 ఏళ్ల లెక్కల ఆడిట్‌కు ఆదేశాలు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 05, 2026 1:26 PM నల్గొండGeneral
CMR అక్రమాలపై 12 ఏళ్ల లెక్కల ఆడిట్‌కు ఆదేశాలు - Udayam
రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) వ్యవహారాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత 12 ఏళ్ల CMR లావాదేవీలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. అన్ని రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టి, ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ధాన్యం అక్రమాలపై పరిశీలన కొనసాగుతోంది.

Comments

G
Loading comments...