వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏఐ, క్లౌడ్ మౌలిక వసతులపై దృష్టి పెంచుతున్న ఒరాకిల్ భారత్‌లో మరో విడత ఉద్యోగాల కోత చేపట్టింది. తాజా చర్యల్లో సుమారు 3,000 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది.
ప్రొడక్ట్ ఇంజినీరింగ్, సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, సేల్స్, డేటా సెంటర్ విభాగాల్లో కోతలు ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

