Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 ఉద్యోగాలు

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 4:16 PM జాతీయంGeneral
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 ఉద్యోగాలు - Udayam
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 LBO పోస్టులకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 80, తెలంగాణలో 50 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, ఏడాది అనుభవం, స్థానిక భాష తప్పనిసరి. వయసు 21–30 ఏళ్లు ఉండాలి. ఆన్‌లైన్, సైకోమెట్రిక్, భాషా పరీక్షలు, గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. జీతం రూ.48,480–85,920.

Comments

G
Loading comments...