Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఫోన్‌ 18 ప్రో ఉత్పత్తి ప్రారంభం

Follow Udayam on Google
Sai Aug 24, 2026 4:15 PM అమరావతిGeneral
ఐఫోన్‌ 18 ప్రో ఉత్పత్తి ప్రారంభం - Udayam
యాపిల్‌ ఐఫోన్‌ 18 ప్రో ఉత్పత్తిని ప్రారంభించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. టీఎస్‌ఎంసీ 2ఎన్ఎం ప్రక్రియతో తయారయ్యే A20 ప్రో చిప్‌ను ఇందులో వినియోగించనున్నట్లు అంచనా. కెమెరా, డైనమిక్‌ ఐలాండ్‌లో మార్పులు ఉండొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. భారత్‌లో ధర రూ.1.5 లక్షల నుంచి ఉండొచ్చని అంచనా. అయితే వీటిని యాపిల్‌ ఇంకా ధృవీకరించలేదు.

Comments

G
Loading comments...