Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మద్యం షాపులకు మరో రెండేళ్లు అవకాశం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 11, 2026 8:34 AM అమరావతిGeneral
ఏపీలో మద్యం షాపులకు మరో రెండేళ్లు అవకాశం - Udayam
ఏపీలో ప్రస్తుత మద్యం పాలసీ అక్టోబర్‌తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త పాలసీపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుత పాలసీనే రెన్యువల్‌ చేయాలా, కొత్తది తీసుకురావాలా అనే ప్రతిపాదనలపై చర్చ జరుగుతోంది. ప్రధానంగా రెన్యువల్‌పైనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే మరో రెండేళ్లు ప్రస్తుతం మద్యం షాపులు నడుపుతున్నవారికే అవకాశం దక్కుతుంది. షాపుదారులు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేయడంతో ఎక్సైజ్‌శాఖ మార్జిన్‌ పెంచింది.

Comments

G
Loading comments...