Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్లలో బీడీ కార్మికులకు అవకాశం ఇవ్వాలి

Follow Udayam on Google
అనురూప్ Aug 18, 2026 12:20 PM జగిత్యాలతెలంగాణ
కొత్త పింఛన్లలో బీడీ కార్మికులకు అవకాశం ఇవ్వాలి - Udayam
తెలంగాణ ప్రభుత్వం నూతన చేయూత పింఛన్లకు అవకాశం కల్పించినప్పటికీ బీడీ కార్మికులకు మాత్రం అవకాశం ఇవ్వలేదని కార్మికులు తెలిపారు. జిల్లాలో బీడీ పరిశ్రమపై ఆధారపడి ఎక్కువ మంది జీవిస్తున్నందున పలువురు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో ఇప్పటికే 2,30,875 మందికి వివిధ రకాల పింఛన్లు అందుతుండగా, 89,180 మంది బీడీ పింఛన్లు పొందుతున్నారు. కొత్త పింఛన్లలో తమకు అవకాశం కల్పించాలని బీడీ కార్మికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...