Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒప్పందాలను బహిర్గతం చేయాలి: టీబీజీకేఎస్

Follow Udayam on Google
S kumar Aug 29, 2026 3:57 PM పెద్దపల్లి General
ఒప్పందాలను బహిర్గతం చేయాలి: టీబీజీకేఎస్ - Udayam
సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే బహిర్గతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. మారుపేర్ల సమస్య, సొంతింటి హామీలను విస్మరించారన్నారు. పనిముట్లు లేక కార్మికులు అల్లాడుతున్నారని, హామీలు నెరవేర్చని ఏఐటీయూసీ కార్మికులకు క్షమాపణ చెప్పాలని కోరారు.

Comments

G
Loading comments...