వార్తలకు తిరిగి వెళ్లండి

జయసూర్య, రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ఆపరేషన్ ట్రాల్’ టీజర్ విడుదలైంది. రతీశ్ వేగ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ‘ఆపరేషన్ ట్రాల్’ స్ఫూర్తితో తెరకెక్కుతోంది.
కశ్మీర్‌లో జరిగిన కాన్వాయ్ దాడి అనంతరం సాగిన దర్యాప్తు నేపథ్యంలో కథ ఉండనుంది. ఇందులో జయసూర్య ఎన్‌ఐఏ అధికారిగా కనిపించనున్నారు.
Comments
Loading comments...

