వార్తలకు తిరిగి వెళ్లండి
ఆపరేషన్ హార్డ్‌బాల్: గ్యాంగ్‌స్టర్లపై భారత్-అమెరికా నిఘా

ఆపరేషన్ హార్డ్‌బాల్' లో భాగంగా లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ వంటి గ్యాంగ్‌స్టర్ల సమాచారాన్ని భారత, అమెరికా దర్యాప్తు సంస్థలు పరస్పరం పంచుకున్నాయి.
అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్స్, పాక్ స్మగ్లర్లతో ఈ ముఠాలకు ఉన్న సంబంధాలపై ఇరు దేశాలు నిఘా తీవ్రం చేశాయి.
Comments
Loading comments...