వార్తలకు తిరిగి వెళ్లండి
అరుణాచల్‌లో ‘ఆపరేషన్ అరుణోదయ’ ప్రారంభం
విఘ్నేష్ రెడ్డి Jun 29, 2026 6:36 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago

తవాంగ్ జిల్లాలో థింగ్బు గ్రామం నుండి భజరంగ్ పీక్ వరకు ట్రెకింగ్ మార్గాన్ని ప్రారంభించేందుకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ‘ఆపరేషన్ అరుణోదయ’ను జెండా ఊపి ప్రారంభించారు. భారత సైన్యం, నిమాస్ ఈ సాహసయాత్రను నిర్వహిస్తున్నాయి.
ఈ యాత్ర ద్వారా అరుణాచల్‌లో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చెందుతుందని, స్థానిక ప్రజలకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు
Comments
Loading comments...