వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తుల గడువు ఈ నెల 7 వరకు ఉందని డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
అర్హత కలిగిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు సమీప స్టడీ సెంటర్లలో ఆధార్, విద్యార్హత ధ్రువపత్రాలు, ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Comments
Loading comments...

