Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ టెన్త్‌, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

Follow Udayam Digital on Google
రమేష్ బాబు Jul 30, 2026 5:49 PM హైదరాబాద్తెలంగాణ
ఓపెన్ టెన్త్‌, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల - Udayam Digital
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అక్టోబర్‌లో నిర్వహించే ఓపెన్ టెన్త్‌, ఇంటర్ పరీక్షలకు ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి 17 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్ కోసం టాస్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని, చలానా, డీడీ ద్వారా చెల్లింపులు ఉండవని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...