Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓయూ విద్యార్థి దారుణ హత్య

Follow Udayam on Google
Shruthi Oct 02, 2026 7:31 AM హైదరాబాద్General
ఓయూ విద్యార్థి దారుణ హత్య - Udayam
ఆర్థిక లావాదేవీల వివాదంతో ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి వెంకన్నను మేనల్లుడు సహా మరో వ్యక్తి క్రికెట్‌ బ్యాట్‌తో కొట్టి హతమార్చారు. కోకాపేటలో కారులో మృతదేహాన్ని వదిలివెళ్లిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...