Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓవర్‌లోడ్ ఆటోపై ట్రాఫిక్ పోలీసుల చర్య

Follow Udayam on Google
s. j. dineshkumar Jul 28, 2026 7:59 PM చిత్తూరుక్రైమ్
ఓవర్‌లోడ్ ఆటోపై ట్రాఫిక్ పోలీసుల చర్య - Udayam
చిత్తూరులో స్కూల్ చిన్నారులను ఓవర్‌లోడ్‌తో తరలిస్తున్న ప్రైవేట్ ఆటో వీడియో వైరల్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు ఆటో డ్రైవర్‌ను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. విద్యార్థుల భద్రతతో రాజీ పడబోమని, ఓవర్‌లోడింగ్ చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...