Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటుహక్కుపై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 5:04 PM విజయనగరంGeneral
ఓటుహక్కుపై విద్యార్థులకు అవగాహన - Udayam
బొబ్బిలి మండలం కోమటిపల్లి కళాశాలలో శనివారం ఓటుహక్కుపై విద్యార్థులకు ఆర్డీఓ రామ్మోహనరావు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటుహక్కుతో మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అర్హులైన యువతీ యువకులకు ఫారం-6 దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...