వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తుపల్లిలో బుధవారం ప్రగతిశీల యువజన సంఘం (PYL) రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. రాకేష్ మాట్లాడుతూ, ప్రజాపోరాటాలతో సాధించుకున్న ఓటుహక్కును సీఈసీ జ్ఞానేశ్వర్ కాలరాస్తున్నారని ఆరోపించారు.
ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన ఓటుహక్కును తొలగించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

