Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కుపై విద్యార్దులకు RDO అవగాహన

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 5:03 PM విజయనగరంGeneral
ఓటు హక్కుపై విద్యార్దులకు RDO అవగాహన - Udayam
విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలం కోమటిపల్లి కళాశాలలో శనివారం RDO రామ్మోహనరావు ఓటుహక్కుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటుహక్కుతో మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్థులకు ఫారం-6 దరఖాస్తులను అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీను, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...