వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హుల పేర్ల తొలగింపుపై విచారణ జరిపి, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరారు.
సీమా ఖన్నాను అరెస్టు చేసి విచారించాలని, ఓటు హక్కు పరిరక్షణకు ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా ఉద్యమించాలని రూపేష్ పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

