Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు పై అవగాహన కల్పించిన ఆర్డిఓ

Follow Udayam on Google
I siva prasad Sep 10, 2026 7:02 PM నెల్లూరుGeneral
ఓటు హక్కు పై అవగాహన కల్పించిన ఆర్డిఓ - Udayam
18 సంవత్సరములు వయసు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలని ఓటు లేని వారు పేరు నమోదు చేసుకోవాలని గూడూరు ఆర్డీవో అరుణకుమారి వెల్లడించారు.గూడూరు పట్టణంలోని దువ్వూరు రవణమ్మ మహిళా కళాశాలలో ఆర్టీవో అరుణకుమారి SIR మరియు నూతన ఓటర్ల నమోదుపై విద్యార్థినీలకు అవగాహన కల్పించారు. ఆర్డిఓ అరుణకుమారి మాట్లాడుతూ గత రెండు నెలలుగా SIR కార్యక్రమం జరిగిందని ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పూర్తయిందని అన్నారు.

Comments

G
Loading comments...