Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు హరించేందుకు ఎవరినీ సమర్థించం: మహ్మద్ సాధిఖ్

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 9:58 AM మహబూబ్‌నగర్General
ఓటు హక్కు హరించేందుకు ఎవరినీ సమర్థించం: మహ్మద్ సాధిఖ్ - Udayam
భారత పౌరుల ఓటు హక్కు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో అంతర్భాగమని బీఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు. కోట్లాది మంది ఓటు హక్కు కోల్పోయే ఏ ప్రక్రియ అయినా ఏకపక్షమేనని పేర్కొన్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో ఓటు కీలక ఆయుధమని, దాన్ని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి హక్కని తెలిపారు.

Comments

G
Loading comments...