వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటు చోరీ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీరును నిరసిస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Loading comments...

