Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు వివరాలు అందజేసిన కూన శ్రీశైలం గౌడ్.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 7:03 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఓటరు వివరాలు అందజేసిన కూన శ్రీశైలం గౌడ్. - Udayam
కుత్బుల్లాపూర్: ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమం (SIR)లో భాగంగా కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తన సొంత గ్రామం గాజులరామారంలో ఓటరు వివరాలను ఎన్యూమరేషన్ ఫారంలో నింపారు. అనంతరం వాటిని బూత్ స్థాయి అధికారులకు (BLOs) అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

Comments

G
Loading comments...