Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు వివరాల తప్పిదాలు సరిచేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:30 AM మెదక్General
ఓటరు వివరాల తప్పిదాలు సరిచేసుకోవాలి - Udayam
నిజాంపేట మండల వ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్ల వివరాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను సరిచేసుకోవాలని తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సూచించారు. నోటీసుల్లో తప్పులు ఉన్నవారికి సవరణకు అవకాశం కల్పించారని తెలిపారు. ఆధార్‌ కార్డు లేదా ఎస్‌ఎస్‌సీ మెమో వంటి ధ్రువపత్రాలను సమర్పించి వివరాలను సరిచేసుకోవచ్చని తహసీల్దార్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...