వార్తలకు తిరిగి వెళ్లండి

పిట్లం మండలం బొల్లక్పల్లి, మద్దెల చెరువు గ్రామాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ హియరింగ్ ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ విక్టర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు.
హియరింగ్ ను నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

