Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సమగ్ర సవరణ పున పరిశీలనతో నష్టం జరగదు కే శ్రీహరి రావు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 01, 2026 8:31 PM నిర్మల్General
ఓటరు జాబితా సమగ్ర సవరణ పున పరిశీలనతో నష్టం జరగదు కే శ్రీహరి రావు - Udayam
ఓటర్ జాబితా సమగ్ర సవరణ పునఃపరిశీలన అర్హులైన ఓటర్లు ఎవరు కూడా నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీహరి రావు పిలుపునిచ్చారు. నిర్మల్ , సారంగాపూర్ మండలాలలో పర్యటించారు. బూత్ ల వారీగా జరుగుతున్న పునః పరిశీలన నోటీసుల జారీ తదితర విషయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. నోటీసులు వచ్చిన తగిన ఆధారాలతో సంబంధిత అధికారులకు వివరణ ఇవ్వాలన్నారు.

Comments

G
Loading comments...