వార్తలకు తిరిగి వెళ్లండి
సర్ ప్రక్రియ పేరుతో అర్హులైన కోట్ల మంది ఓటర్లను తొలగించడంపై కరీంనగర్‌లో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి.
ఈసీ పక్షపాత వైఖరిని నిరసిస్తూ.. జాతీయ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ నెల 3 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతం చేస్తామన్నారు.
Comments
Loading comments...

