Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల నమోదు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

Follow Udayam on Google
B RAJESH Aug 23, 2026 9:31 PM విజయనగరంGeneral
ఓటర్ల నమోదు కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో - Udayam
ఓటర్ల నమోదు కేంద్రాలను ఆర్డీవో రామ్మోహనరావు ఆదివారం తనిఖీ చేశారు. నూతన ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని BLOలను ఆదేశించారు. ఓటు కోసం వచ్చిన దరఖాస్తులను తప్పులు లేకుండా ఆన్లైన్ చేయాలన్నారు. ఓటర్ల నమోదు కేంద్రాలను ఎంపీడీవో రవికుమార్, ఎమ్మార్వో ఎం.శ్రీను వేర్వేరుగా తనిఖీ చేశారు.

Comments

G
Loading comments...