Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల నిరూపణకు కొత్త నిబంధనలు: మహ్మద్ సాధిఖ్ ఆందోళన

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 5:44 PM మహబూబ్‌నగర్General
ఓటర్ల నిరూపణకు కొత్త నిబంధనలు: మహ్మద్ సాధిఖ్ ఆందోళన - Udayam
భారత దేశం లో పుట్టినట్లు ప్రతి ఓటారు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇది ప్రజాస్వామ్యం కు సవాల్ గా మారిందని మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ఆందోళన వ్యక్తం చేశారు. సాధిఖ్ మాట్లాడుతూ ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ లో భాగంగా తొలగించిన ఓట్లన్ని పేద వర్గాలకు చెందినవని అన్నారు.

Comments

G
Loading comments...