వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వివక్షకు తావులేకుండా పారదర్శకంగా చేపట్టాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల అధికారి రాజీనామా కోరుతూ జరుగుతున్న ఆందోళనలపై కేంద్ర ప్రభుత్వం నిర్బంధ విధానాలను అమలు చేయడాన్ని ఖండించారు.
బెల్లంపల్లిలో నాయకుడు మహేందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని, అణచివేత, నిర్బంధ చర్యలను తక్షణమే నిలిపివేయాలని కోరారు.
Comments
Loading comments...

