Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు: కలెక్టర్

Follow Udayam on Google
Mohammad Sep 02, 2026 12:09 PM అనంతపురంGeneral
ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు: కలెక్టర్ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణ గడువును సెప్టెంబర్ 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ఆనంద్ బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. గతంలో నిర్ణయించిన ప్రకారం అక్టోబర్ 3న కాకుండా అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...