Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సమగ్ర పున పరిశీలనతో భయం వద్దు అర్బన్ తహశీల్దార్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 28, 2026 4:59 PM నిర్మల్General
ఓటర్ల జాబితా సమగ్ర పున పరిశీలనతో భయం వద్దు అర్బన్ తహశీల్దార్ - Udayam
ఓటర్ల జాబితా సమగ్ర వివరణ పున పరిశీలనలో భాగంగా నోటీసులు వచ్చిన వారెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదని నిర్మల్ అర్బన్ తహసిల్దార్ రాజు సూచించారు. శుక్రవారం వైయస్సార్ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. పేర్లు, జన్మదిన తేదీ లలో తప్పులు దొర్లిన నోటీసులు వచ్చాయని నిర్ణీత సమయంలో సరైన ఆధారాలను సమర్పిస్తే తగిన విధంగా సవరించి తిరిగి ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు.

Comments

G
Loading comments...