Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల హక్కులు కాపాడాలి శ్రీకాంత్‌రెడ్డి

Follow Udayam on Google
Alluri Mahesh Oct 06, 2026 2:32 PM ఆదిలాబాద్General
ఓటర్ల హక్కులు కాపాడాలి శ్రీకాంత్‌రెడ్డి - Udayam
ఆదిలాబాద్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియా కూటమి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా, తొలగించే ముందు నోటీసు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...