Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల గుర్తింపుపై కలెక్టర్ కీలక ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:12 PM పశ్చిమగోదావరి General
ఓటర్ల గుర్తింపుపై కలెక్టర్ కీలక ఆదేశాలు - Udayam
గ్రామపంచాయతీల్లో SC, ST, BC ఓటర్ల గుర్తింపు ప్రక్రియను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పరిశీలనను గడువులోగా పూర్తి చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఎన్నికల సిబ్బందికి మార్గదర్శకాలు అందిస్తూ, రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...