Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ జాబితా తయారీలో సిబ్బందికి ఎంపీడీఓ సూచనలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 19, 2026 2:57 PM విజయనగరంGeneral
ఓటర్ జాబితా తయారీలో సిబ్బందికి ఎంపీడీఓ సూచనలు - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్ బుధవారం మండలంలోని పక్కి, కలవరాయి గ్రామాల్లో ఓటర్ల జాబితా తయారిని పరిశీలించారు.ఈ సందర్భంగా పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ , బీసీ ఓటర్లను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మౌళి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...