Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్‌ జాబితా సవరణకు నేడే ఆఖరి రోజు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 10, 2026 10:36 AM జయ శంకర్ భూపాలపల్లి General
ఓటర్‌ జాబితా సవరణకు నేడే ఆఖరి రోజు - Udayam
సమగ్ర ఓటర్‌ జాబితా సవరణలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో 2,77,882 మంది ఓటర్లకు గాను 2,41,888 మంది డిజిటలైజేషన్‌ పూర్తయింది. 36,005 మంది అన్‌కలెక్టబుల్‌ కేటగిరీలో ఉన్నారు. మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 100 శాతం డిజిటలైజేషన్‌ జులై చివరి వారంలోనే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...