Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపుపై ఈసీ పరిమితి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 6:19 AM జాతీయంGeneral
ఓట్ల తొలగింపుపై ఈసీ పరిమితి - Udayam
ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాం–7 ద్వారా ఒక్కో వ్యక్తి గరిష్టంగా 10 దరఖాస్తులు మాత్రమే అందజేయాలని స్పష్టం చేస్తూ ఈసీ పరిమితి విధించింది. అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేశాకే తగిన నిర్ణయం తీసుకుంటారు.

Comments

G
Loading comments...