వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లిలో ప్రతిపక్షాల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఎల్‌జేపీ జిల్లా అధ్యక్షుడు జొన్నలగడ్డ విజయ్‌కుమార్ ఆరోపించారు.
ఎన్యూమరేషన్ ఫారమ్‌ల మ్యాపింగ్‌లో తప్పులు దొర్లడమే కాకుండా, 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన తనకు కూడా వయస్సు వ్యత్యాసం పేరుతో నోటీసు ఇవ్వడం రాజకీయ కక్షసాధింపేనని మండిపడ్డారు. ఈ తప్పులను అధికారులు వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

