వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఆగస్టు 14 నుంచి సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ కానుంది. మే 15న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రైతుల నేపథ్యంలో తెరకెక్కింది.
అమెరికా ఉద్యోగాన్ని వదిలి స్వదేశానికి వచ్చిన యువకుడు సేంద్రియ వ్యవసాయం చేపట్టి, రైతుల ఆదాయం పెంచేందుకు యాప్ రూపొందించడం చుట్టూ కథ సాగుతుంది.
Comments
Loading comments...
