వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినోత్సవం టీజీ ఈజేఏసీ, స్టేట్ టీచర్స్ యూనియన్ పిలుపు మేరకు నిజాంపేట జడ్పీహెచ్‌ఎస్‌లో నిరసన తెలిపారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ మాట్లాడుతూ 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ రద్దు చేసి 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని కోరారు.!
Comments
Loading comments...

