వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్‌కు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ,బీకాం,బీఎస్సీ డిగ్రీ ప్రవేశాలకు అనుమతి మంజూరైనట్లు ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ శనివారం తెలిపారు.
ఆసక్తి గల విద్యార్థులు సెప్టెంబర్ 15లోపు నమోదు చేసుకుని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

