వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు సోమవారమే తుది గడువు అని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు నేరుగా అధ్యయన కేంద్రాలకు వెళ్లి ప్రవేశాలు పొందాలని సూచించారు.
ఇదే చివరి అవకాశమని, మరోసారి గడువు పొడిగింపు ఉండదని స్పష్టం చేశారు. అడ్మిషన్ ఫీజును నిర్ణీత కేంద్రాల్లోనే చెల్లించాలని కోరారు.
Comments
Loading comments...

