వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026-27 విద్యా సంవత్సరానికి SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు నాగల్ గిద్ద మండల కోఆర్డినేటర్ మారుతి జాదవ్ తెలిపారు.
SSCకి సర్టిఫికెట్, ఇంటర్‌కు SSC మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, సంతకం అవసరమన్నారు. ఆగస్టు 28 చివరి తేదీ అని తెలిపారు. అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

