వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని హొన్నాజిపేట్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు రోబోటిక్స్‌పై ప్రత్యేక అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. సోహం అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులకు ఆర్డినో వినియోగం, సెన్సార్ సాంకేతికత, రోబోటిక్స్ పనితీరు, వివిధ రంగాల్లో వాటి వినియోగం గురించి నిపుణులు
Comments
Loading comments...

