Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓనం ఉత్సావాలను ఘనంగా నిర్వహించారు

Follow Udayam on Google
Jaipal Aug 25, 2026 5:55 PM నాగర్ కర్నూల్General
ఓనం ఉత్సావాలను ఘనంగా నిర్వహించారు - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలోని ఆల్ సెయింట్స్ మోడల్ హై స్కూల్ నందు ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం జోసెఫ్, రీతా మాట్లాడుతూ... ఓనం ఉత్సవాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు గుర్తుగా జరుపుకుంటారని అన్నారు.అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోసెఫ్ మాట్లాడుతూ... ఓనం పండుగకు ఉన్న పురాణ కథను వివరించారు.

Comments

G
Loading comments...