Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓదెలలో ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:10 PM పెద్దపల్లి General
ఓదెలలో ప్రజాపాలన దినోత్సవం - Udayam
ఓదెల మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఓదెల తహశీల్దార్‌ కార్యాలయంలో ఎంఆర్‌ఓ బి.వనజ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...